కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్స్ విడుదల ! 3 d ago
ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్దులు పోలీసు నియమాక మండలి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిసెంబర్ 29 వరకు కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోలీస్ నియామక మండలి స్టేజ్-2 పీఎంటీ/పీఈటీ పరీక్షలను డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలలోని ప్రధాన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.